విద్యుత్ ఉద్యోగుల విభజన ఏకపక్షంగా జరిగిందని ఏపీఎస్ఈబి అసోసియేషన్ సభ్యులు విజయవాడలోని ఎన్టిటిపిఎస్ ప్రధాన ద్వారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ ఉద్యోగుల విభజన ఏకపక్షంగా జరిగిందని వారు విమర్శించారు. ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: బోటు వెలికితీతకు ముమ్మర ప్రయత్నాలు