కృష్ణా జిల్లా జగ్గయ్యపేట శుభమస్తు గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎలక్ట్రీషియన్స్ డే వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు.
బల్బును కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎలక్ట్రీషియన్ యూనియన్ జెండాను నేతలు ఆవిష్కరించారు. పట్టణ ఎస్ఐ గణేష్ కుమార్, ఆటోలు, టాక్సీల డ్రైవర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: