ETV Bharat / state

ఉత్కంఠగా 'గూడవల్లి డీజేఆర్​' లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - ఉత్కంఠగా 'గూడవల్లి డీజేఆర్​' లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్

ఈనాడు స్పోర్ట్స్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు గూడవల్లి డీజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆరో రోజు ఉత్సాహంగా కొనసాగాయి.  మొత్తం 4 మ్యాచ్​లలో  8 జట్లు జూనియర్స్ విభాగంలో రెండు జట్లు, సీనియర్స్ విభాగంలో రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి.  * మొదటి మ్యాచ్​లో ఎస్ఎస్ మహితా పాలిటెక్నిక్ కళాశాల, డీజేఆర్ జూనియర్ కళాశాల జట్లు తలపడగా డీజెేఆర్ జూనియర్ కళాశాల  జట్టు విజయం సాధించింది. * రెండో మ్యాచ్​లో సీనియర్స్  విభాగంలో నోవా కళాశాల, నలందా కళాశాల జట్లు విజయం సాధించింది. * మూడో మ్యాచ్​లో ఎస్ ఎస్ మహితా డిగ్రీ కళాశాల, వీకేఆర్ అండ్ వీఎన్ బీ అండ్ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాల జట్లు తలపడగా... వీకేఆర్ అండ్ వీఎన్​బీ అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది. * నాలుగో మ్యాచ్​లో విశ్వశాంతి జూనియర్ కళాశాల, మిక్ పాలిటెక్నిక్ కళాశాల జట్లు పోటీపడగా విశ్వశాంతి జూనియర్ కాలేజి విజయం సాధించింది.

eenadu sports league in gudavalli DJR engineering college of krishna district
ఉత్కంఠగా 'గూడవల్లి డీజేఆర్​' లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్
author img

By

Published : Dec 22, 2019, 9:20 AM IST

ఉత్కంఠగా 'గూడవల్లి డీజేఆర్​' లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్

ఉత్కంఠగా 'గూడవల్లి డీజేఆర్​' లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్

ఇదీ చూడండి: ఉత్సాహంగా 'గూడవల్లి డీజేఆర్​'లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.