ETV Bharat / state

విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం: మంత్రి సురేశ్

విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషిచేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.

ఆదిమూలపు సురేశ్
author img

By

Published : Aug 8, 2019, 7:23 PM IST

విద్యావ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం

విద్యాశాఖ అధికారులతో రెండ్రోజులుగా రాష్ట్రస్థాయి సమీక్షలు నిర్వహించామని ఆశాఖ మంత్రి సురేశ్‌ తెలిపారు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతోనూ భేటీ అయ్యామన్నారు. సమావేశాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలపై చర్చించామని చెప్పారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి వివరించారు. ఖాళీగా ఉన్న భాషా పండితులను పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామన్నారు. ఈవిషయంలో న్యాయసలహా ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్‌లో గ్రీవెన్స్‌ పోర్టల్ తెస్తామని పేర్కొన్నారు. పోర్టల్​ వల్ల సమస్యపై ఫిర్యాదు చేస్తే 15 రోజుల్లో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం కెరీర్ కౌన్సిల్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. విద్యార్థుల సమస్యలు, ఫీజులు, ఉద్యోగ అవకాశాలను తెలుసుకునే అవకాశం ఉందన్నారు. క్రమబద్ధీకరణ పేరుతో మూసిన పాఠశాలలను అవసరమైతే మళ్లీ తెరిపిస్తామని చెప్పారు. కేరీర్​ కౌన్సెలింగ్​ కోసం ప్రత్యేక టోల్​ ఫ్రీ నెంబర్​ను తీసుకొస్తామని తెలిపారు. ఏకీకృత నిబంధనలను సరళీకృతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే 44 వేల పాఠశాలల ఫోటోలను యాప్ ద్వారా సేకరించామని ప్రకటించారు. పాఠశాలల్లో సదుపాయాల కల్పన కోసం త్వరలో అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ప్రభుత్వం విద్యాశాఖ కోసం 33వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాల చెల్లింపు విషయంపై కూడా చర్చించినట్టు వివరించారు. సెర్ఫ్​కు నగదు చేరినా ఇంకా కార్మికులకు చేరలేదన్నారు. కార్మికుల జీతాల కోసం 150 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి... 'ఒక్కో కుటుంబానికి రూ.5వేలు పరిహారం'

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు వలంటీరులకు శిక్షణ జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.గురవయ కొన్ని ముఖ్య మైన విషయాలు తెలిపారు. నైతిక విలువలు. సాధకబాధకాలు వివరించారు. మన ప్రతేకత చాటుకునేలి పనితీరు ఉండాలని సూచించారు. వృత్తి రీత్యా నడుచుకోవాలిసిన విషయాలు తెలిపారు. వలంటీరులను ఆకట్టుకునేలా చెప్పారు. పలు విషయాలను వివరించారు.

Body:నాయుడుపేట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.