ETV Bharat / state

'పాఠశాలల్లో పేరెంట్స్​ కమిటీ ఎన్నికలు ప్రశాంతం' - school parents election committee elections

పకడ్బందీగా విద్యాహక్కు చట్టం అమలుకే పాఠశాలల్లో పేరెంట్స్​ కమిటీ ఎన్నికలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ అన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించామన్న ఆయన,46,612 పాఠశాలల్లో విద్యాశాఖ ఎన్నికలు నిర్వహించిందని తెలిపారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​
author img

By

Published : Sep 24, 2019, 4:31 PM IST

పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 46,612 పాఠశాలల్లో విద్యాశాఖ ఎన్నికలు నిర్వహించిందని, రికార్డు స్థాయిలో ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఒకే రోజు 96 శాతం పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 63 శాతం స్కూళ్లలో ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయ్యాయని,33 శాతం పాఠశాలల్లో ఓటింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియ జరిగినట్లు వివరించారు. పకడ్బందీ విద్యాహక్కు చట్టం అమలుకే ఈ ఎన్నికలని ఆదిమూలపు తెలిపారు.

ఇదీ చూడండి : కోడెల మృతిపై దాఖలైన పిటిషన్​ కొట్టివేత

Intro:ముళ్ళ పొద లో పసికందు

Body:ముళ్ళ పొద లో దొరికిన పసికందు

Conclusion:మాతృత్వానికే మచ్చ తెచ్చిన ఓ మహిళ అ ఉదంతమిది నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఓ పసికందును ఆ మహిళ నిర్ధాక్షణ్యంగా ముళ్ళ పొదల్లో విసిరేసి తన రాక్షసత్వాన్ని చాటుకుంది చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండల కేంద్రంలో ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది సమాచారాన్ని స్థానికులు అంగన్వాడి కార్యకర్త అనసూయ కు తెలియజేయడంతో హుటాహుటిన పసికందును మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చి వైద్య చికిత్సలు అందించారు మదనపల్లె ఐ సి డి ఎస్ అధికారిని సుజాత ఆసుపత్రికి వచ్చి పసికందు ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆమె స్పష్టం చేశారు రేపు చిత్తూరులోని శిశు సంరక్షణ శాలకు ఆ పసికందును తీసుకెళ్తామని చెప్పారు
బై టూ సుజాత శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు ఉ అధికారిని మదనపల్లె
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.