ETV Bharat / state

పవిత్రోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

పవిత్రోత్సవాలకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం శోభాయమానంగా ముస్తాబైంది. వేలాదిగా తరలిరానున్న భక్తులకు ఆటంకం కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

author img

By

Published : Aug 12, 2019, 8:42 PM IST

ఇంద్రకీలాద్రి

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం పవిత్రోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 13 (మంగళవారం) నుంచి 16 (శుక్రవారం) వరకు వేడుకలు జరగనున్నాయి. ఏటా శ్రావణ శుద్ధ త్రయోదశి నుంచి బహుళ పాడ్యమి వరకు ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను అధికారులు నిలిపివేశారు. పవిత్రోత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి

పాముకాట్లతో రైతన్నల ఆందోళన...అధికారుల అవగాహన

Intro:

Body:Ap-Tpt-76-12-Bakridh-Av-Ap10102

ప్రతి ఏడాది జిల్ హజ్ మాసంలో ముస్లింలు నిర్వహించే బక్రీద్ పండుగను చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో సోమవారం ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మండల కేంద్రాలతో పాటు, గ్రామీణ స్థాయిలో సైతం ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు .దైవభక్తి, త్యాగాలకు ప్రతీకగా నిలచే బక్రీద్ పండుగ రోజున పూర్వీకుల సమాధుల వద్ద చదివింపులు నిర్వహించారు. కుర్బాని కార్యక్రమాన్ని నిర్వహించి , మాంసాన్ని వివిధ భాగాలుగా విభజించి పంపిణీ చేశారు. పంపిణీలో పేదలకు ప్రాధాన్యత ఇచ్చారు. దానధర్మాలు నిర్వహించారు. ముస్లిం సోదరులకు హిందువులు సైతం బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలోని ప్రముఖులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఉన్నత స్థాయి అధికారులు , సంఘ సేవకులు కనుగొనండ మద్ది రెడ్డి , గోల్డెన్ వాలీ రమణారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

R.sivaReddy kit no 863
tbpl, 8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.