ETV Bharat / state

పది రోజుల్లో రూ. 5 కోట్లకు పైగా ఆదాయం - ఇంద్రకీలాద్రిపై పెరిగిన రాబడి

ఇంద్రకీలాద్రిపై గత ఏడాది కంటే రూ.58లక్షల మేర ఆదాయం వృద్ధి చెందింది. గతేడాది దసరాతో పోల్చితే ప్రస్తుతం 31 వేలకు పైగా భక్తుల సంఖ్య పెరిగింది.

దుర్గగుడి
author img

By

Published : Oct 10, 2019, 6:55 AM IST

Updated : Oct 10, 2019, 10:40 AM IST

దుర్గ గుడికి పెరిగిన ఆదాయం

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి 5 కోట్ల 64 లక్షల 77వేల రూపాయల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం 58లక్షల పెరిగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య కూడా పెరిగింది. గతేడాది 10 రోజుల్లో 16లక్షల 39వేల మంది అమ్మవారిని దర్శించుకోగా ఈ ఏడాది 17లక్షల70వేల మంది ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులు కొనుగోలు చేసిన లడ్డూల ద్వారానే 2కోట్ల 14 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని దుర్గ గుడి ఈఓ తెలిపారు.

ఇదీ చదవండి : ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ

Last Updated : Oct 10, 2019, 10:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.