కృష్ణా జిల్లా నందిగామ మండలం రెడ్జోన్లో ఉన్నందున అధికారులు మద్యం అమ్మకాలను నిలిపివేశారు. నందిగామ మండలంలో ఉన్న ఐదు మందు దుకాణాల్లోనూ.. అమ్మకాలను ప్రారంభించలేదని టాస్క్ఫోర్స్ సీఐ తెలిపారు. కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. మందు ప్రియులు షాపుల ముందు బారులు తీరుతున్నారు.
ఇదీ చదవండి: