ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు.. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆంఢ్రూ ఫ్లెమింగ్ రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి ఆరుగురు సభ్యులతో కలిసి ఆండ్రూ ఫ్లెమింగ్ విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు పయనమయ్యారు.
ఇదీ చదవండి:
aqua culture: విచ్చలవిడిగా ఆక్వాసాగు.. కాలుష్య కాసారాలుగా జలవనరులు