ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన మరింత ఉధృతంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఐఎంఏ పిలుపుతో వైద్యులు చికిత్సను నిలిపివేశారు. అత్యవసర సేవలు మినహా సాధారణ సేవలు నిలిపివేశారు డాక్టర్లు. తమ డిమాండ్ పై స్పష్టమైన హామీ ఇస్తేనే.. ఆందోళన విరమిస్తామని జూనియర్ డాక్టర్లు, వారికి మద్దతుగా నిలుస్తున్న ఇతర వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
వైద్యుల ఆందోళన తీవ్రం.. రాష్ట్రవ్యాప్తంగా సేవలు బంద్ - doctors
జూనియర్ డాక్టర్ల ఆందోళన తీవ్రమైంది. భారతీయ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుతో.. ఇతర డాక్టర్లూ వారికి జత కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపేశారు.
doctors-strike-for-nmc-bill
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన మరింత ఉధృతంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఐఎంఏ పిలుపుతో వైద్యులు చికిత్సను నిలిపివేశారు. అత్యవసర సేవలు మినహా సాధారణ సేవలు నిలిపివేశారు డాక్టర్లు. తమ డిమాండ్ పై స్పష్టమైన హామీ ఇస్తేనే.. ఆందోళన విరమిస్తామని జూనియర్ డాక్టర్లు, వారికి మద్దతుగా నిలుస్తున్న ఇతర వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
Intro:ap_atp_56_07_bjp_distibomma_dahanam_av_ap10099
date:07-08-2019
center: penukonda
contributor:c.a.naresh
cell:9100020922
EMP ID:AP10099
భాజపా దిష్టిబొమ్మ దహనం
కేంద్ర ప్రభుత్వం జమ్ము కాశ్మీర్ లో 370 35 ఏ ఆర్టికల్ ను ఏకపక్షంగా అప్రజాస్వామిక పద్ధతిలో రద్దు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం పెనుకొండ లోని అంబేద్కర్ కూడలిలో లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు హరి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి దేశ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ శక్తులకు పెను ప్రమాదం నిర్ణయంతో కాశ్మీర్ ప్రజల మనసు దోచుకోవాలని దీనికితోడు భవిష్యత్తులో కాశ్మీర్ ప్రజలతో అసంతృప్తి జ్వాలలు రగిలే అవకాశం ఉందన్నారు ఈ క్రమంలో లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న పలువురు నాయకులు పాల్గొన్నారు
Body:ap_atp_56_07_bjp_distibomma_dahanam_av_ap10099
Conclusion:9100020922

Last Updated : Aug 8, 2019, 10:39 AM IST