ETV Bharat / state

మోపిదేవి పీహెచ్సీకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వితరణ - oxygen scarcity at krishna ditrict

కృష్ణా జిల్లా మోపిదేవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను దాతలు వితరణగా అందించారు. మోపిదేవికి చెందిన గద్దే రఘురామారావు కుమారులు శరత్, వేణుగోపాలరావు.. వారి తాతయ్య గోవిందయ్య పేరిట రూ.50 వేల విలువైన కాన్సంట్రేటర్​ను వైద్యాధికారి లక్ష్మీనాథ్ కు అందించారు.

oxygen concentrator distribution at mopi devi
oxygen concentrator distribution at mopi devi
author img

By

Published : May 19, 2021, 7:18 AM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను దాతలు అందించారు. గద్దె శరత్, గద్దె వేణుగోపాలరావు.. తమ తాతయ్య గద్దె గోవిందయ్య జ్ఞాపకార్థం రూ.50 వేలు విలువచేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను వితరణగా చేశారు. వైద్యాధికారి లక్ష్మీ నాథ్ అందుకున్నారు.

ఇదీ చదవండి:

రేపు రాష్ట్ర బడ్జెట్​.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.