కృష్ణా జిల్లా మొవ్వ మండలం బార్లపూడి పంట కాలవలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఏనుగుగడ్డ వాగు దగ్గర ఆటో బోల్తా.. మహిళ దుర్మరణం