ETV Bharat / state

'అన్యమత ప్రచారం' వ్యతిరేకిస్తూ విజయవాడలో భాజపా ధర్నా - తిరుమల అన్యమత

తిరుమల బస్సు టికెట్లపై అన్యమత యాత్రల ప్రకటనలు రాజకీయ దుమారం రేపుతోంది. విజయవాడ ధర్నాచౌక్​లో భాజపా హిందూ ధార్మిక సెల్​ ఆధ్వర్యంలో భారీ ధర్నాకు దిగారు.

ధర్నాచేస్తున్న భాజపా నాయకులు
author img

By

Published : Aug 24, 2019, 2:22 PM IST

ధర్నాచేస్తున్న భాజపా నాయకులు

తిరుమలలో అన్యమత ప్రచారంపై విజయవాడలో భాజపా ధర్నాకు దిగింది. భాజపా హిందూ ధార్మిక ఆధ్వర్యంలో జరిగన ఈ నిరసన కార్యక్రమంలో తిరుపతిలో వెలుగు చూసిన అన్యమత ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార ప్రకటనలను ఖండిస్తున్నట్లు,భాజపా ధార్మిక సెల్ అధ్యక్షులు చైతన్య శర్మ పేర్కొన్నారు. గోశాలలో గోవులు చనిపోతే కనీసం పశుసంవర్ధక శాఖ మంత్రికి అక్కడికి వెళ్లేందుకు సమయం లేకుండా పోయిందని ఆరోపించారు. గోవుల మృతిపై సిట్ వేసి 14 రోజులు గడుస్తున్నా ఇప్పటిదాకా నివేదిక ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

ఇదీ చూడండి

ఆఖరి క్షణం వరకు కాషాయ సైనికుడిగానే సేవలు...

Intro:AP_TPG_06_14_ASP_SWAMY VARI_KALYANAM_AV_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శ్రీరామనవమి పండుగ సందర్భంగా అన్ని ఆలయాలలో శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

Body:నగరంలోని అమీనా పేట లో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఈశ్వర్ రావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఏఎస్పీ దంపతులు పీటల మీద కూర్చొని వేదపండితుల మంత్రోచ్ఛరణ ల తో మంగళవాయిద్యాలతో స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

Conclusion:ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కల్యాణం తిలకించారు అనంతరం వడపప్పు , పానకం ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డి ఎస్ పి వెంకటేశ్వరరావు ట్రాఫిక్ డిఎస్పి భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.