74వ స్వాతంత్రం దినోత్సవ వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేయనున్నారు. వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతంసవాంగ్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సూచన ప్రకారం కరోనా వ్యాప్తి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తక్కువ మంది అతిథులకు ఆహ్వానం ఉంటుందని ఆయన అన్నారు. పేరేడ్లో ఉన్న పోలీసులు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి