ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కేంద్ర బలగాలలు పహారా కాస్తున్నందున... ఆంధ్రప్రదేశ్ నుంచి 10 ప్లాటూన్ల పోలీసు బలగాలను ఒడిశా పంపినట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఒడిశా, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సక్రమంగా నిర్వహించేందుకు కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 501 కేసులు నమోదయ్యాయని ఠాకూర్ తెలిపారు. పోలింగ్ రోజున 372 కేసులు, ఆ తరువాత రోజు 129 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 501 కేసుల్లో 4వేల105 మందిని నిందితులుగా గుర్తించామని.. 50 శాతం కేసులకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల వేళ గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో మరోసారి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ సూచించారు. దీనిలో భాగంగానే కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసులతో సమావేశం ఏర్పాటుచేశారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని వారికి సూచించారు .
రాష్ట్రంలో 2రోజుల వ్యవధిలో 5 వందల కేసుల నమోదు
దేశవ్యాప్తంగా వివిధ దశల్లో జరుగుతున్న పోలింగ్‌కు ఏపీ పోలీసులు ఇతర రాష్ట్రాల్లో సేవలందిస్తున్నారు.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కేంద్ర బలగాలలు పహారా కాస్తున్నందున... ఆంధ్రప్రదేశ్ నుంచి 10 ప్లాటూన్ల పోలీసు బలగాలను ఒడిశా పంపినట్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఒడిశా, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సక్రమంగా నిర్వహించేందుకు కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 501 కేసులు నమోదయ్యాయని ఠాకూర్ తెలిపారు. పోలింగ్ రోజున 372 కేసులు, ఆ తరువాత రోజు 129 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 501 కేసుల్లో 4వేల105 మందిని నిందితులుగా గుర్తించామని.. 50 శాతం కేసులకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల వేళ గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో మరోసారి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ సూచించారు. దీనిలో భాగంగానే కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసులతో సమావేశం ఏర్పాటుచేశారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని వారికి సూచించారు .
Body:444
Conclusion:కడప జిల్లా బద్వేలులో ని రూపా రామ్ పేట లో ఈరోజు సాయంత్రం 4 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి .ఐదు లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. కరువు కాలంలో పశువుల సంరక్షణ కోసం రైతులు పోగుచేసుకున్న గడ్డివాములు దగ్ధం కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఓ గడ్డివాముకి నిప్పు పెట్టడంతో దాని పక్కనే ఉన్న 4 గడ్డివాములు క్షణాల లోపల కాలిపోయాయి. గాలి ఉరుములు విపరీతంగా ఉండడంతో మంటలు చెలరేగాయి. పోరుమామిళ్ల ,బద్వేలు చెందిన నిప్పుల నిప్పులను ఆరిపోయే యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలపాటు కష్టపడితే కాని మంటలు అదుపులోకి రాలేదు . అతికష్టం పైన మంటలను అదుపు చేసి మిగిలిన రైతుల గడ్డివాములు కాలకుండా కాపాడగలిగారు.