లాక్డౌన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ని సందర్శించిన ఆయన..అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని రైతుల సమస్యలపై స్పందించాలన్నారు.
ఇవీ చదవండి: 'నియోజకవర్గ స్థాయిలోనూ అత్యవసర ఏర్పాట్లు'