గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మెుత్తం 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష తేదీ వివరాలు |
12 - 12- 2019 |
13 - 12- 2019 |
15 - 12- 2019 |
17 - 12- 2019 |
19 - 12- 2019 |
21- 12- 2019 |
23- 12- 2019 |
ఇవీ చదవండి... ఆర్థిక సర్వే 2019: వృద్ధిరేటు అంచనా 7%