ETV Bharat / state

​​​​​​​పాడి పరిశ్రమను కాపాడండి - dairy farms latest news

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక(ఆర్.సీ.ఈ.పీ) ఒప్పందం దేశ పాడి పరిశ్రమను దెబ్బ తీస్తోదని... మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు తెలియకుండా కేంద్రం ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని చూడడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

​​​​​​​పాడి పరిశ్రమను కాపాడండి
author img

By

Published : Oct 25, 2019, 11:10 AM IST

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక(ఆర్.సీ.ఈ.పీ) ఒప్పందం భారత దేశ పాడి పరిశ్రమను దెబ్బ తీస్తుందని... మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు తెలియకుండా కేంద్రం ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని చూడడం సరైన చర్యకాదన్నారు. ఈ ఒప్పందంపై కేంద్రం సంతకాలు చేయవద్దని కోరుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్​మోహన్​ రెడ్డికి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​కు లేఖలు రాశారు. ఈ మేరకు జేసీ కే.మాధవీలతకు రైతు సంఘాల నేతలతో కలిసి అందజేశారు.

ఇదీ చదవండి: 'రహదారిపై వాహనం కనిపిస్తే దోచేస్తారు'

Intro:Body:

tazatazataza

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.