ఇదీ చూడండి:
దసరా వేడుకల కోసం నృత్య శిక్షణ - బెజవాడ
దసరా సంబరాలు దగ్గర పడుతున్న తరుణంలో బెజవాడలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. గుజరాతీ దసరా సంబరాల్ని విజయవాడ ఎస్ఎస్ కన్వేన్షన్ హాల్లో నిర్వహించేందుకు క్రియేటివ్ సోల్ సంస్థ దాండియా, గార్భా నృత్యాల శిక్షణనిస్తోంది.
విజయవాడలో గుజరాతీ నృత్య ప్రదర్శనకు శిక్షణ
బెజవాడవాసులకు గుజరాతీ దసరా సంబరాల ఆనందాన్ని పంచేందుకు క్రియేటివ్ సోల్ సంస్థ సిద్ధమవుతోంది. మూడేళ్లుగా విజయవాడలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని క్రియేటివ్ సోల్ సంస్థ దాండియా, గార్భా నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తోంది. ఈనెల 19వ తేదీ నుంచి వారం రోజుల పాటు సభ్యులకు నృత్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు క్రియేటివ్ సోల్ వ్యవస్థాపకులు సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 28న దాండియా, గార్భా మెగా ఈవెంట్‌ను నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నారు. మూడేళ్లుగా దసరా ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఈ హంగామాకు గుజరాతీలతో పాటు బెజవాడ వాసులు సైతం ఆసక్తి తిలకిస్తున్నారు.
ఇదీ చూడండి:
Intro:AP_CDP_28_18_MUMPU_PRANTHALA_MLA_PARISEELANA_AP10121
Body:కడప జిల్లాలో ముందు నాటికి వరద ప్రవాహం పోటెత్తడంతో మైదుకూరు నియోజకవర్గంలో పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన పంటపొలాలను ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులతో పాటు పార్టీ నాయకులతో కలిసి నియోజకవర్గంలోని ఏటూరు, సన్న పల్లె, చిన్న గులువలూరు, పెద్దగులువలూరు, శ్రీరాముల పేట, అల్లాడుపల్లె ప్రాంతాల్లో పర్యటించారు. మునిగిన వరి, పసుపు పంటలను పరిశీలించారు. పంటనష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారుల ద్వారా నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ప్రకృతి విపత్తుల కోసం ప్రభుత్వం బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆ నిధి నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Conclusion:byte: రఘురాం రెడ్డి ఎమ్మెల్యే మైదుకూరు.