కృష్ణా జిల్లా నందిగామలో సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వంలో జి ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణం కోసం డిపాజిట్ కట్టిన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15న ఇళ్ల స్థలాలను జి ప్లస్ త్రీ డిపాజిట్ కట్టిన లబ్ధిదారులకు కేటాయించి వారి పేర్లు, వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కటారపు గోపాల్, సయ్యద్ ఖాసిం, ఏసోబు, ఎ.శ్రీనివాసరావు, బత్తుల వెంకటేశ్వర్లు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
నందిగామలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా - dharna under the auspices of CPM
కృష్ణా జిల్లా నందిగామలో గత ప్రభుత్వంలో జి ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణం కోసం డిపాజిట్ కట్టిన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు కేటాయించాలని...సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు.