ETV Bharat / state

ఎన్నికల సిబ్బందికి పోలీస్​ కమిషనర్​ సూచనలు - 'పెనమలూరులో సీపీ ద్వారకా తిరుమలరావు పర్యటన'

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కమిషనరేట్ పరిధిలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు.

ఎన్నికల సిబ్బందికి సూచనలిచ్చిన సీపీ ద్వారకా తిరుమలరావు
author img

By

Published : Apr 9, 2019, 5:47 PM IST

ఎన్నికల సిబ్బందికి సూచనలిచ్చిన సీపీ ద్వారకా తిరుమలరావు

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు కమిషనరేట్ పరిధిలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ ను పరిశీలించి, రికార్డులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు గురించి వారికి వివరించారు. అనంతరం స్థానిక గంగూరు పునాదిపాడు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు..

ఇవి చూడండి...

సారథి సంకల్పానికి నిలువెత్తు రూపం-అమరావతి

Intro:ap_vzm_37_09_tdp_kavatu_avb_c9 టీడీపీ శ్రేణులు భారీ కవాతు నిర్వహించాయి

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం లో టిడిపి శ్రేణులు భారీ కవర్ చేపట్టాయి అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు ఎమ్ ఎల్ సి డి జగదీశ్వరరావు చైర్ పర్సన్ కి శ్రీదేవి వైస్ చైర్మన్ జై బాబు నాయకులు పాత బస్టాండ్ వద్ద ప్రారంభించారు భారీ సంఖ్యలో మహిళలు హాజరై మద్దతు తెలిపారు చివరి వరకు సాగింది సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగియనుండడంతో మూడున్నర గంటలకు తర్వాత ప్రారంభించారు అశేషంగా కార్యకర్తలు అభిమానులు మహిళలు హాజరయ్యారు ఉత్సాహంతో ఆద్యంతం సాగింది ప్రధాన కూడళ్ల వద్ద చంద్రబాబు పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు తెలుగు తెలుగుదేశం శ్రేణులు నూతన ఉత్సాహం తొణికిసలాడింది పట్టణ ప్రధాన రహదారి పచ్చదనంతో నిండి పోయింది మహిళలు యువత కేరింతలతో హోరెత్తింది

Conclusion:డబ్బులు వాయిద్యాలకు చిందులేస్తున్న యువత హాజరైన అశేష జనవాహిని అభివాదం చేస్తున్న అభ్యర్థి చిరంజీవులు ఎమ్మెల్సీ జగదీశ్వరరావు చైర్పర్సన్ శ్రీదేవి నాయకులు ఉత్సాహంతో సాగుతున్న మహిళలు కార్యకర్తలు ఆకట్టుకున్న వేషధారణ లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.