ETV Bharat / state

నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా ఉద్ధృతి

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా విజృంభిస్తోంది. పలువురికి కొవిడ్​ సోకగా ఒకరు మృతి చెందారు. అయినప్పటికి సిబ్బంది విధులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Nuziveedu IIIT
నూజివీడు ట్రిపుల్ ఐటీ
author img

By

Published : Apr 30, 2021, 1:11 PM IST

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా మహామ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలువురికి కరోనా వైరస్ రావడంతో కొందరు విద్యార్థులను ట్రిపుల్ ఐటీ అధికారులు ఇంటికి పంపించారు. కరోనాతో రెండు రోజుల క్రితం ట్రిపుల్ ఐటీ లాబ్ అసిస్టెంట్ లీలా మురళీ కృష్ణ మృతి చెందారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటికే 120 మందికి కరోనా పరీక్షలు అధికారులు నిర్వహించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. సిబ్బంది యధావిధిగా విధులు నిర్వహిస్తుండటంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ తీవ్రం కాకముందే ట్రిపుల్ ఐటీ అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండీ.. కుమారుడి కళ్లెదుటే... రిక్షాలో కరోనాతో తండ్రి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.