ఇవీ చదవండి..
ఎదురెదురుగా.. వైకాపా, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం - జగ్గయ్యపేట
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నియోజకవరంలో ప్రచారం చేస్తున్న వైకాపా అభ్యర్థి సామినేని ఉదయభాను, కాంగ్రెస్ అభ్యర్థి కర్నాటి అప్పారావులు ఎదురుపడ్డారు. మాకు ఓటేయ్యాలంటే.. మాకు ఓటు వేయాలని పరస్పరం కోరారు.
ఎదురెదురుగా.. వైకాపా, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా వైకాపా అభ్యర్థి సామినేని ఉదయభాను, కాంగ్రెస్ అభ్యర్థి కర్నాటి అప్పారావులు నిర్వహించిన రోడ్‌షోలో వారిద్దరూ ఎదురెదురుగా వచ్చారు. వైకాపా అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కాంగ్రెస్ నాయకులను కోరగా... హస్తం గుర్తుకు ఓటు వేయాలని కమలం నేతలు అభ్యర్థించారు. పోలీసుల ముందస్తు చర్యలతో... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సరదాగా ముందుకు సాగారు. వైకాపా తరఫున సినీనటుడు విజయ్‌చందర్ ప్రచారంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి..
Intro:ఆకివీడులో నరసాపురం ఎంపీ ఉండి ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు ఆకివీడు ఉండి కాళ్ళ మండలాల్లో భారీ వాహన ర్యాలీతో అభ్యర్థులు ఇద్దరు ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో లో అభ్యర్థులు రఘురామకృష్ణంరాజు పీవీ ఎల్ నరసింహరాజు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
Body:నోబుల్
Conclusion:ఆకివీడు
Body:నోబుల్
Conclusion:ఆకివీడు