ETV Bharat / state

లాక్​డౌన్​కు భిన్నంగా.. విజయవాడలో జన సంచారం

విజయవాడలో లాక్ డౌన్ కు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించినా.. జనం మాత్రం మామూలు రోజుల్లో మాదిరిగానే సంచరిస్తున్నారు.

Conditions in Vijayawada in contrast to the lockdown
లాక్​డౌన్​కు భిన్నంగా విజయవాడలో పరిస్థితులు
author img

By

Published : Mar 23, 2020, 11:51 AM IST

లాక్​డౌన్​కు భిన్నంగా విజయవాడలో పరిస్థితులు

కరోనా ప్రభావంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించినా.. ప్రజలు మాత్రం అవసరాల నిమిత్తం రోడ్లపైకి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఓ వైపు నగరంలో కరోనా పాజిటివ్ కేసు నమోదవడంపై అంతటా ఆందోళన వ్యక్తమవుతున్నా.. విజయవాడలో చూస్తే పరిస్థితి ఇలా ఉంది. నిత్యావసరాల కొనుగోలు నిమిత్తమో.. ఇతర పనులో. కారణమేదైనా ప్రజలు మాత్రం మామూలు రోజుల్లో వస్తున్నట్టుగానే రోడ్లపై రాకపోకలు చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంమంతటా లాక్‌డౌన్‌ : నోటిఫికేషన్ జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.