ETV Bharat / state

'డీఆర్​డీవో సిబ్బంది క్వార్టర్స్​కు భూములను పరిశీలించిన కలెక్టర్​' - collector imtiaz

కృష్ణా జిల్లా గుల్లలమోదలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ను ఏర్పాటు చేయనున్నారు. సంస్థ సిబ్బంది క్వార్టర్స్​​​ నిర్మాణం కోసం అధికారులు భూములను పరిశీలించారు. అనంతరం అవనిగడ్డ మండలం రేగు లంక గ్రామంలో పరిశీలించిన భూముల చుట్టూ ఎర్రజెండాలు పాతించారు.

డీఆర్​డీవో సిబ్బంది క్వార్టర్స్ కు భూములను పరిశీలించిన కలెక్టర్
author img

By

Published : Sep 23, 2019, 12:06 AM IST

డీఆర్​డీవో సిబ్బంది క్వార్టర్స్ కు భూములను పరిశీలించిన కలెక్టర్

కృష్ణాజిల్లాలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సిబ్బందికి క్వార్టర్స్​ నిర్మించనున్నారు. కలెక్టర్​ ఇంతియాజ్​ మచిలీపట్నం ఆర్​డీవో ఉదయ భాస్కర్ తో కలిసి క్వార్టర్స్​ కు సంబందించిన స్థలాల మ్యాప్ లను పరిశీలించారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ శివారు రేగు లంక గ్రామంలో సర్వే నెంబరు 54, 55, 56 లో ఉన్న 46.66 సెంట్ల సోసైటీ భూముల్లో ఎర్రజెండాలను పాతించారు. అనంతరం అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయ భవనాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఈ నెల 24, 25 తేదీల్లో ఎంపికైన వారికి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు.

ఇదీ చూడండి: సచివాలయ ఉద్యోగాల భర్తీ తీరుపై అభ్యర్థిని ఆవేదన

Intro:ap_knl_12_22_ganjai_arrest_etv_bharat_ab_ap10056
గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని కర్నూల్ లో పోలీసులు అరెస్టు చేశారు ఆగస్టు నెలలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి వారి నుండి 30 లక్షల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరు మందిని అరెస్టు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ ను కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్ద అరెస్టు చేసి అతని నుండి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు అరెస్ట్ చేసిన వ్యక్తి పై గతంలో8 కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు.
బైట్. వినోద్ కుమార్. డిఎస్పీ.

Body:ap_knl_12_22_ganjai_arrest_etv_bharat_ab_ap10056

Conclusion:ap_knl_12_22_ganjai_arrest_etv_bharat_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.