కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మూడు రోజుల పాటు జోరుగా సాగిన కోడిపందేలు ఘర్షణలతో ముగిశాయి. పట్టణ శివార్లతోపాటు అనుమంచిపల్లి, చిల్లకలు తదితర గ్రామాలలో ఘర్షణలు జరిగాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి బరులు తొలగించారు. షేర్ మహ్మద్‌పేట, బూదవాడ, వేదాద్రి గ్రామాల్లోనూ కోడిపందేల జోరు సాగింది.
ఇదీ చూడండి: దెందులూరులో భారీగా కోడి పందేలు