ETV Bharat / state

దెందులూరులో భారీగా కోడి పందేలు

author img

By

Published : Jan 16, 2020, 5:45 PM IST

Updated : Jan 16, 2020, 7:19 PM IST

సంక్రాంతి పండుగ ముగింపు సందర్భంగా దెందులూరులో భారీగా కోడి పందేలు నిర్వహించారు. పేకాట, గుండాట పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించారు. పందేలు తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

big cock fights in sankranthi festivel celabrations
దెందులూరులో భారీగా కోడి పందెలు

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ ముగింపు సందర్భంగా భారీగా కోడి పందేలు నిర్వహించారు. కొండలరావు పాలెం, శ్రీరామవరం, పాత పెదపాడులో భారీ పందేలు నిర్వహించారు. పోతునూరు, దోసపాడు, దెందులూరు, గాలాయగూడెం, జోగన్నపాలెం, వేగివాడ, కూచింపూడి, జానంపేట, కవ్వగుంట, వట్లూరు, ప్రత్తికోళ్ళలంక తదితర గ్రామాల్లో కోడిపందాలు జోరుగా సాగాయి. వీటితోపాటు జూద క్రీడలైన పేకాట, గుండాట, ఇతర పోటీలు నిర్వహించారు.

ఇవీ చూడండి...

దెందులూరులో ఘనంగా వారాల పండుగ

Intro:ap_tpg_81_16_bareega_kodi_pandelu_av_ap10162

Body:దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ ముగింపు సందర్భంగా గురువారం పలు గ్రామాల్లో భారీగా కోడి పందాలు నిర్వహించారు. కొండలరావు పాలెం, శ్రీరామవరం , పాత పెదపాడు లో భారీ పందాలు నిర్వహించారు . పోతునూరు, దోసపాడు, దెందులూరు, గాలాయగూడెం , జోగన్న పాలెం , వేగివాడ, కూచింపూడి, జానంపేట, కవ్వగుంట, వట్లూరు , ప్రతి కోళ్ళలంక తదితర గ్రామాల్లో కోడిపందాలు జోరుగా సాగాయి . వీటితో పాటు ఇతర జూద క్రీడలు అయినా పేకాట , గుండాట , ఇతర పోటీలను పెద్ద మొత్తంలో నిర్వహించారు. చివరి రోజు కావడంతో పలు ప్రాంతాల నుంచి ప్రజలు పందాలు తిలకించడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Conclusion:
Last Updated : Jan 16, 2020, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.