ఇదీ చదవండి
Cock fight: రెండో రోజు జోరుగా కోడి పందేలు.. రూ. కోట్లలో లావాదేవీలు ! - జోరుగా కోడి పందేలు వార్తలు
Kodi pandelu: సంక్రాతి పండుగలో భాగంగా కృష్ణా జిల్లావ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని ఈడుపుగల్లు, కంకిపాడు, గన్నవరం సహా పలు ప్రాంతాల్లో కోడి పందాలను నిర్వహిస్తున్నారు. పందెం రాయుళ్లు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున వచ్చారు. పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. కోడి పందాలపై మరింత సమాచారం 'ఈటీవీ భారత్' ప్రతినిధి అందిస్తారు.
రెండో రోజు జోరుగా కోడి పందేలు