ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్​ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

జగన్
author img

By

Published : Aug 22, 2019, 11:53 PM IST

జగద్గురువు శ్రీకృష్ణ పరామత్ముని జన్మ దినమైన కృష్ణాష్టమి పర్వదినాన్ని... పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందోత్సాహాల నడుమ పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి

జగద్గురువు శ్రీకృష్ణ పరామత్ముని జన్మ దినమైన కృష్ణాష్టమి పర్వదినాన్ని... పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందోత్సాహాల నడుమ పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి

సామారస్య సమాజ నిర్మాణానికి పునాది కృష్ణాష్టమి

Intro:ap_vja_49_22_transparmars_dhogalu_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. పొలాల్లో నీ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి రాగి వైర్లను దొంగిలించే ముఠాను పోలీసులు వలపన్ని అరెస్టు చేసిన సంఘటన. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన చేవూరి మురళి మరో ముగ్గురు సభ్యులు ముఠాగా ఏర్పడి పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేస్తూ రాగి వైర్లను దొంగిలించడం లో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులు తెలియజేస్తున్నారు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ నూజివీడు హనుమాన్ జంక్షన్ రెడ్డిగూడెం మైలవరం పరిసర ప్రాంతాల్లో పొలాల్లో మురళి అతని ముఠా విద్యుత్ సరఫరాకు ఏర్పాటు చేయబడిన ట్రాన్స్ఫర్ ను ధ్వంసం చేస్తూ రాగి వైర్లను దొంగిలించడం లో అందవేసిన చేయి గా అభివృద్ధి చెందారని ఈ ముఠా వద్ద నుండి కొనుగోలు చేసిన ఉయ్యూరు శ్రీనివాస రావు దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు నూజివీడు మండలం ఎలమంద చెక్ పోస్ట్ వద్ద వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు వీరి వద్ద నుండి రెండు లక్షల 50 వేల పైగా విలువైన నూట పది కిలోల రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఈ దొంగల ముఠా ను అదుపులోకి తీసుకోవడంతో సిఐ రామచంద్రరావు ముసునూరు మరియు నూజివీడు పట్టణ ఎస్ఐ లో కిషోర్ బి శ్రీనివాస్ సి సి ఎస్ ఎస్ రాజు మరియు నారాయణులు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా వారిని డిఎస్పి బి శ్రీనివాసులు అభినందించారు బైట్స్ 1) , బి శ్రీనివాసులు డిఎస్పి నూజివీడు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కి నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:ట్రాన్స్ఫార్మర్ దొంగలను పట్టుకున్న పోలీసులు


Conclusion:ట్రాన్స్ఫార్మర్ దొంగలను పట్టుకున్న పోలీసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.