సినీ నటి గీతాంజలి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినిమాల్లో ఆమె చెరగని ముద్ర వేశారని సీఎం కొనియాడారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రబాబు సంతాపం
గీతాంజలి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతగా ఆమె ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యరద్శి నారా లోకేశ్ సినీ నటి గీతాంజలి మృతిపై సంతాపం తెలిపారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు.
ఇదీ చూడండి: