పురపోరు ఎన్నికల వేళ కృష్ణా జిల్లా పెడన 12వ వార్డులో వైకాపా, జనసేన వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను సర్దిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది.
కృష్ణా జిల్లాలో వైకాపా, జనసేన వర్గీయుల మధ్య తోపులాట - కృష్ణా తాజా సమాచారం
కృష్ణా జిల్లా పెడన 12వ వార్డులో వైకాపా, జనసేన వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు.
కృష్ణా జిల్లాలో వైకాపా, జనసేన వర్గీయుల మధ్య తోపులాట
పురపోరు ఎన్నికల వేళ కృష్ణా జిల్లా పెడన 12వ వార్డులో వైకాపా, జనసేన వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను సర్దిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది.
ఇదీ చదవండి:
'తెదేపా అభ్యర్థిని కులం పేరుతో దూషించిన ఎస్సైపై చర్యలు తీసుకోండి'