ETV Bharat / state

ఊయల తాడే ఉరితాడై.. బాబు ప్రాణం తీసింది - boy died in krishna dst due to sarry ullabi

ఉయ్యాలలో కేరింతలు కొడుతూ ఊగుతున్న.. ఆ ఐదేళ్ల చిన్నారి ఊపిరి ఆ ఉయ్యాలలోనే ఆగిపోయింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా కోడూరు మండలం జయపురంలోని ఎస్సీ వాడలో జరిగింది.

child died in kirshna dst  koduru
child died in kirshna dst koduru
author img

By

Published : Jul 6, 2020, 8:36 PM IST

కృష్ణాజిల్లా కోడూరు మండలం జయపురంలోని ఎస్సీ వాడలో చీరతో ఏర్పాటుచేసిన ఉయ్యాలలో ఊగుతూ కార్తీక్​(5) మృతి చెందాడు. మద్దాల లాల, నాగరాణిల కుమారుడైన కార్తీక్ మెడకు చీర చుట్టుకోవటంతో ఊపిరి అందక మృతి చెందాడు. ఈ విషయాన్ని చాలా సేపటి తర్వాత తల్లి కుటుంబసభ్యులు గమనించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1322 మందికి కరోనా.. 20 వేలు దాటిన బాధితులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.