ETV Bharat / state

చిత్రలేఖనంపై విద్యార్థులకు శిక్షణ - craft council of ap

విజయవాడలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనంపై క్రాప్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన శిక్షణ పై విద్యార్దులు ఆసక్తిని ప్రదర్శించారు.

శిక్షణ
author img

By

Published : Sep 18, 2019, 6:43 PM IST

చిత్రలేఖనంపై విద్యార్థులకు శిక్షణ

విద్యార్థులకు కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా, కళలు, వినోదంతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు క్రాప్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తోన్న కృషికి విశేష ఆదరణ లభిస్తోంది. విద్యార్థుల్లో కళల్లో ఆసక్తిని పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖతో కలిసి విజయవాడలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పటమటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెయింటింగ్ లో శిక్షణ ఇచ్చారు. ప్రాచీన కళల్లో పేరొందిన చేరియల్ పెయింటింగ్, చింతపిక్కల పొడి, రంపం పొట్టు, కాగితం, సహజసిద్ధమైన రంగులు ఉపయోగించి వివిధ రకాల మాస్కులు ఎలా తయారు చేస్తారో శిక్షణ ఇచ్చారు.

ఇది కూడా చదవండి.

దసరా వేడుకల కోసం నృత్య శిక్షణ

Intro:AP_TPG_76_18_GOLILA_VARSHSM_AV_10164

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో బుధవారం విచిత్రం చోటుచేసుకుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆకాశం మేఘావృతమైంది. ఈ సమయంలో జాతీయ రహదారి వెంబడి పిల్లలు ఆడుకునే గోలీలు ఆకాశం నుంచి పడ్డాయి. దీంతో స్థానికులు గోలీలు ఎందుకు పడుతున్నాడో ఎలా పడుతున్నాయో అర్థం కాక ఆశ్చర్యానికి గురయ్యారు. పోటీపడి మరి వాటిని ఏరుకున్నారు.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.