ETV Bharat / state

'నా ఇష్టం- నా పాలన అంటే...  ఎదురుదెబ్బలే' - చంద్రబాబు తాజా వార్తలు

రమేష్ కుమార్​ను ఎస్​ఈసీగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు తీర్పును చంద్రబాబు స్వాగతించారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాం అనుమతి ఇవ్వండి అని కోర్టులకు వెళితే ఇలాగే ఎదురుదెబ్బలు తగులుతాయని ఎద్దేవాచేశారు.

chandrababu
chandrababu
author img

By

Published : Jul 24, 2020, 8:00 PM IST

ఎస్ఈసీగా రమేష్ కుమార్​ను కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పై కోర్టులకు వెళ్ళాలిగాని.. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాం అనుమతి ఇవ్వండి అని కోర్టులకు వెళితే ఇలాగే ఎదురుదెబ్బలు తగులుతాయని ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా "నా ఇష్టం-నా పాలన" అనే పెడధోరణి పక్కనపెట్టి.. వ్యవస్థలను కాపాడండి అంటూ హితవుపలికారు. వ్యక్తుల కన్నా.. వ్యవస్థలే శాశ్వతం అని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విజృంభణ.. కొత్తగా 8,147 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.