ETV Bharat / state

గురువారం గవర్నర్​తో చంద్రబాబు భేటీ - చంద్రబాబు తాజా వార్తలు

chandra babu to meet governor
chandra babu to meet governor
author img

By

Published : Jun 17, 2020, 7:58 PM IST

Updated : Jun 17, 2020, 8:47 PM IST

19:55 June 17

గురువారం గవర్నర్​తో చంద్రబాబు భేటీ

గురువారం సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​తో తెదేపా అధినేత చంద్రబాబు భేటీకానున్నారు. రాష్ట్రంలో పరిణామాలను గవర్నర్‌కు ఆయన వివరించనున్నారు. అలాగే తెదేపా నేతలను కేసులతో వేధిస్తున్నారని... వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేయనున్నారు.
 ఇదీ చదవండి

నరసాపురం వ్యవహారంపై సీఎం సీరియస్‌: ఉమ్మారెడ్డి

Last Updated : Jun 17, 2020, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.