ETV Bharat / state

యువతి మెడలో బంగారు గొలుసు చోరీ - nandigama

యువతి మెడలోని బంగారు గొలుసు అపహరించుకెళ్లిన ఘటన కృష్ణా జిల్లా నందిగామలో చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగల కోసం గాలిస్తున్నారు.

author img

By

Published : Jun 19, 2019, 2:56 PM IST

బాధిత యువతి

కృష్ణా జిల్లా నందిగామలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. రామన్నపేటలో లక్ష్మీప్రసన్న అనే యువతి మెడలో ఉన్న బంగారం గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చి లాక్కెళ్లారు. బంగారం మూడు కాసులు ఉంటుందని దీని విలుల 90 వేలుగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి

పసిపాప అని చూడకుండా...

Intro:Ap_Vsp_61_19_Jana_Jagarana_Samithi_On_Sri_Chaitanya_Ab_C8

Body:ఫీజు రీయింబర్స్మెంట్ అవకతవకలకు పాల్పడిన శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని జన జాగరణ సమితి విశాఖలో డిమాండ్ చేసింది ఫీజులు కట్టుకొని చదివించు కోలేని పేద విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు చెల్లించకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థలు 200 కోట్ల రూపాయలు దోచుకున్నారని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు తెలిపారు గత ఎనిమిదేళ్లుగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా యాజమాన్యం సుమారు 200 కోట్ల రూపాయలు దోచేసిందని విమర్శించారు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల అధికారులు శ్రీ చైతన్య విద్యా సంస్థలతో కుమ్మక్కై ఈ అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు ఈ చర్యలకు పాల్పడిన సంక్షేమ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు శ్రీచైతన్య విద్యాసంస్థల పై కూడా చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు
---------
బైట్ వాసు జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.