కేంద్రం ఆదేశాలతో రాష్ట్రానికి వైద్య పరికరాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో సుమారు 70 వెంటిలేటర్లను పంపింది. కొవిడ్ అత్యవసర చికిత్సకు వినియోగించుకోవాలని సూచిస్తూ వెంటిలేటర్లు సహా ఇతర అత్యవసర వైద్య సామగ్రిని రాష్ట్రానికి తరలించింది. రాష్ట్రానికి చేరిన అత్యవసర వైద్య సామగ్రితో కరోనా సేవల్లో పురోగతి కనిపించనుంది.
ఇవీ చూడండి : జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆసుపత్రుల అభివృద్ధి: సీఎం