ETV Bharat / state

సీఎం జగన్​కు అమిత్​షా, రాజ్​నాథ్ సింగ్ ఫోన్ - సీఎం జగన్​కు అమిత్​షా ఫోన్

ముఖ్యమంత్రి జగన్​కు కేంద్ర మంత్రులు అమిత్​షా, రాజ్​నాథ్ సింగ్ ఫోన్ చేశారు. శుక్రవారం జరగనున్న అఖిలపక్ష సమావేశానికి సంబంధించి వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

cm jagan
cm jagan
author img

By

Published : Jun 18, 2020, 9:08 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఫోన్ చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో అఖిలపక్ష సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ విషయంపై సీఎంకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేసి మాట్లాడారు. రక్షణ శాఖ మంత్రి రాజ్​‌నాథ్‌ సింగ్‌ కూడా సీఎంకు ఫోన్ చేసి పలు అంశాలపై మాట్లాడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.