-
కరోనా విపత్తు లో తిండి లేక అలమటిస్తున్న పేదలకుసహాయం చేస్తునందుకు దొంగ కేసులు బనాయించిన @VjaCityPolice వారికి ధన్యవాదాలు మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా భయపడేది లేదు ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడం ఆపేది లేదు ప్రజలు ఎన్నుకొన్నది వారు ఆపదలో వున్నపుడు ఇంట్లో కూర్చోవడానికి కాదు pic.twitter.com/oZVlk4LRYB
— Kesineni Nani (@kesineni_nani) May 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">కరోనా విపత్తు లో తిండి లేక అలమటిస్తున్న పేదలకుసహాయం చేస్తునందుకు దొంగ కేసులు బనాయించిన @VjaCityPolice వారికి ధన్యవాదాలు మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా భయపడేది లేదు ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడం ఆపేది లేదు ప్రజలు ఎన్నుకొన్నది వారు ఆపదలో వున్నపుడు ఇంట్లో కూర్చోవడానికి కాదు pic.twitter.com/oZVlk4LRYB
— Kesineni Nani (@kesineni_nani) May 2, 2020కరోనా విపత్తు లో తిండి లేక అలమటిస్తున్న పేదలకుసహాయం చేస్తునందుకు దొంగ కేసులు బనాయించిన @VjaCityPolice వారికి ధన్యవాదాలు మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా భయపడేది లేదు ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడం ఆపేది లేదు ప్రజలు ఎన్నుకొన్నది వారు ఆపదలో వున్నపుడు ఇంట్లో కూర్చోవడానికి కాదు pic.twitter.com/oZVlk4LRYB
— Kesineni Nani (@kesineni_nani) May 2, 2020
కరోనా విపత్తులో తిండి లేక అలమటిస్తున్న పేదలకు సహాయం చేస్తునందుకు దొంగ కేసులు బనాయించిన విజయవాడ పోలీసులకు ధన్యవాదాలు అంటూ... ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. నిత్యావసరాలు పంపిణీ చేసినందుకు తనతో పాటు మరికొందరు నేతలపై కేసులు బనాయించటాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్ని దొంగ కేసులు పెట్టినా భయపడేది లేదన్న కేశినేని నాని... ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడం ఆపేది లేదని తేల్చిచెప్పారు. ప్రజలు ఎన్నుకొన్నది... వారు ఆపదలో ఉన్నపుడు ఇంట్లో కూర్చోవడానికి కాదని స్పష్టం చేశారు. పోలీసులు పెట్టిన కేసు వివరాలను తన ట్విటర్లో పోస్ట్ చేశారు. వైకాపా నేతలపై ఎన్ని కేసులు పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సంబంధిత ఫోటోలను జోడించారు.
ఇదీ చదవండి