కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద ఓ కారు మున్నేరు కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో.. డ్రైవర్ మాత్రమే ఉన్నారు. స్థానికులు అతన్ని రక్షించారు. తీవ్ర గాయాలు కావడంతో.. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: