![రోడ్డుప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4242692_242_4242692_1566772008587.png)
కారు- ద్విచక్రవాహనం ఢీకొని ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా మైలవరం బైపాస్ రోడ్డులోని చిన్న హరిజన వాడ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. చాట్రాయి వైపు నుంచి వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టింది. క్షతగాత్రుణ్ణి మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి.