ఇదీ చూడండి :
నందిగామలో రోడ్డు ప్రమాదం... నలుగురికి గాయాలు - latest crime news of Krishna dst
కృష్ణా జిల్లా నందిగామలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. సంక్రాంతికి కుటుంబంతో కలిసి ద్విచక్రవాహనంపై భీమవరం వెళ్తున్న వారిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కాాగా.. భర్త, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
నందిగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం
ఇదీ చూడండి :
sample description