ETV Bharat / state

చల్లపల్లి హస్టల్ బాలుడి మృతి ఘటనలో బందువుల ఆందోళన

కృష్ణాజిల్లా చల్లపల్లి హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దాసరి ఆదిత్య మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండగా బంధువులు, స్థానికులు అడ్డుకున్నారు.

చల్లపల్లి హాస్టల్‌లో అనుమానాస్పదంగా బాలుడి మృతి
author img

By

Published : Aug 6, 2019, 3:04 PM IST

చల్లపల్లి హాస్టల్‌లో అనుమానాస్పదంగా బాలుడి మృతి

కృష్ణాజిల్లా చల్లపల్లి హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దాసరి ఆదిత్య మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తుండగా బంధువులు అడ్డుకున్నారు. బాలుడి మృతికి కారణమైన వారిని పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్కడ పరిస్థితిని చక్కదిద్దుతున్న అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు బాధిత బంధువులను సముదాయించారు. త్వరలో బాధ్యులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. అటు తరువాత బాలుడి మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఇదీ చదవండి:1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల మౌనపోరాటం

Intro:kit 736
అవనిగడ్డ నియోజకవర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511

కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం, చల్లపల్లి, బిసి వసతిగృహం లో ఉంటున్న మూడో తరగతి విద్యార్థి ఆదిత్య దారుణ హత్యకు గురయ్యాడు.

ఆదిత్య 8 సంవత్సరాలు నారాయణ రావు నగర్ కు చెందిన చెందిన ఆదిత్య గత మూడు నెలల క్రితం బిసి అశోక్ వసతిగృహం లో చేరాడు తనతో పాటు తన అన్నయ్య కూడా ఇక్కడే చదువుకుంటుండగా మంగళవారం బుధవారం తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిని బయటికి తీసుకెళ్ళు నట్టు తోటి విద్యార్థులు తెలిపారు.

ఆదిత్య దారుణ హత్యకు గురై బాత్రూంలో పడి ఉన్న సంఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది, తీవ్ర విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ భార్గవి, అవనిగడ్డ డిఎస్పి రమేష్ రెడ్డి, 5 గురు si లు, డాగ్ స్కాడ్, క్లూస్ టీం సంఘటనా స్థలంలో విచారణ చేస్తున్నారు

హాస్టల్ లో విద్యార్థి మృతి పై స్థానిక ప్రజలు తండోప తాండలుగా తరలివచ్చారు.

హాస్టల్ లో విద్యార్థులకు రక్షణ పెంచాలని హాస్టల్ లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, వివిధ పార్టీల స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Body:చల్లపల్లి

Conclusion:చల్లపి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.