ETV Bharat / state

పొట్టి వృక్షం... పెద్ద ఆశయం - vijayawada

వృక్షో రక్షతి రక్షితః సూత్రాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారామె. అభివృద్ధి పేరిట కనుమరుగైపోతున్న వృక్షాలు చూసి అందరిలా కలవరపడ్డారు. అక్కడితో ఊరుకోలేదు. 'బొన్సాయ్' పద్ధతిలో భారీ వృక్షాలను కుండీల్లో పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వృక్షాల సంరక్షణపై మరికొంతమందికి తర్ఫీదునిస్తూ... పచ్చదనానికి ఊపిరి పోస్తున్నారు.

బొన్సాయ్ మొక్కలు
author img

By

Published : Mar 2, 2019, 7:53 PM IST

Updated : Mar 2, 2019, 8:07 PM IST

బొన్సాయ్ మొక్కలు
అమృత కుమార్... ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సతీమణి. ఐఏఎస్ అధికారి భార్య కన్నా... బొన్సాయ్ ప్రేమికురాలిగానేఈమె సుపరిచితం. ఆమె ఇంట అడుగుపెడితే పెద్ద పెద్ద వృక్షాలు చిన్న చిన్నకుండీల్లో ఆహ్వానం పలుకుతాయి. కుండీల్లో ఉన్న బొన్సాయ్ మొక్కలు దర్శనమిస్తాయి. భర్త ఉద్యోగరీత్యా జిల్లాలు మారుతున్నా.. చెట్ల పెంపకంపై మక్కువ తగ్గలేదు అమృతకు. ఎక్కడికి వెళ్లినా తనతోపాటు పొట్టి చెట్లు తీసుకెళ్తారు.
undefined

బొన్సాయ్ మొక్కల పెంపకం ఆమెకు అలవాటు కాదు.. ఆమె జీవితంలో భాగం. అందుకే అమరావతి బొన్సాయ్ సొసైటీ స్థాపించి పొట్టి వృక్షాల ప్రేమికులందరినీ ఒకచోట చేర్చుతున్నారు. ఈ బృందంలో 40 మంది సభ్యులు ఉన్నారు. బొన్సాయ్ పెంపకం సులువు కాదు... ప్రత్యేక శిక్షణ పొందితే తప్ప వాటిని సంరక్షించడం కుదరదు. అందుకే బొన్సాయ్​పై ఆసక్తి ఉన్నవారికి ఉచిత శిక్షణ అందిస్తున్నారు. తర్వాత తరాలకు వృక్ష సంపద అందించేందుకు ఈ బృందం కృషిచేస్తోంది. వీరి కృషికి మెచ్చిన అమరావతి అభివృద్ధి సంస్థ ఎకరం స్థలం కేటాయించి ప్రోత్సహించింది.

ప్రస్తుతం విజయవాడలో ఉంటున్న అమృతకుమార్... నగరంలో ఎక్కడ ఫల, పుష్ప ప్రదర్శన జరిగినా.. బొన్సాయ్‌లతో స్టాల్ ఏర్పాటు చేస్తారు. బొన్సాయ్ అనగానే అమృతకుమార్ పేరు గుర్తొచ్చేలా సాగుతున్న ఆమె ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Srinagar - 2 March 2019
1. Various of People's Democratic Party (PDP) members and supporters at protest against India's banning of political and religious group Jama'at-e-Islami, chanting slogans and holding banners
2. SOUNDBITE (Urdu /English) Mehbooba Mufti, former chief minister of Jammu and Kashmir:
"We understand that, (Pakistani Prime Minister) Imran Khan's sending back of Wing Commander Abhinandan (Varthaman, Indian pilot captured and released by Pakistan), is a huge gesture. He acted like a statesman. For that we should praise him. With that he tried, in sending back the wing commander, (to ensure) that the tensions would ease. I regret to say from our side (the Indian side) we are not talking about goodwill, but from our side we keep ranting about war, which is very wrong. Because whenever there is war or confrontation between the two countries, (it is) the people of Jammu and Kashmir who go through the grind, like it is happening today."
INDIAN PRIME MINISTER'S YOUTUBE CHANNEL  - AP CLIENTS ONLY
New Delhi - 2 March 2019
3. Wide of Indian Prime Minister Narendra Modi speaking at Construction Technology India 2019 conference
4. SOUNDBITE (Hindi) Narendra Modi, Indian Prime Minister:  
++INCLUDES CUTAWAYS OF AUDIENCE APPLAUDING++
"Whatever India does, the world watches it closely. This country has the power to change the meaning of words in the dictionary. Abhinandan used to mean congratulations, but now abhinandan (as it is also the first name of the Indian pilot) will have a new meaning. This is the power India has."
5. Modi waving and leaving stage
STORYLINE:
Supporters and members of Peoples Democratic Party (PDP) protested in Srinagar on Saturday against the banning of Jama'at-e-Islami, the largest political and religious group in Indian-administered Kashmir.
India banned the group on Thursday in an ongoing crackdown on activists seeking the end of Indian rule in the disputed region, amid the most serious confrontation between India and Pakistan in two decades.
Tensions have been running high since Indian aircraft crossed into Pakistan on Tuesday, carrying out what India called a pre-emptive strike against militants blamed for a February 14 suicide bombing in Indian Kashmir that killed 40 Indian troops.
Pakistan shot down a fighter jet on Wednesday and detained its pilot, Wing Commander Abhinandan Varthaman, who was returned to India on Friday in a peace gesture.
Speaking at a conference in New Delhi, Indian Prime Minister Narendra Modi in an apparent reference to the pilot said "abhinandan used to mean congratulations, but now abhinandan will have a new meaning", but did not elaborate on what this new definition would be.
Mehbooba Mufti, former chief minister of Jammu and Kashmir, praised Pakistani Prime Minister Imran Khan's decision to release Varthaman and said the Indian side was not showing the same level of "goodwill".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 2, 2019, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.