ETV Bharat / state

ప్రచారపర్వంలో అభ్యర్థుల సతీమణులు - election campaign

ఎన్నికల ప్రచారపర్వంలో అభ్యర్థుల భార్యలూ భాగం పంచుకుంటున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ తమ వంతు సాయం చేస్తున్నారు.

ఎమ్మెల్యే బోండా ఉమా భార్య, ఎంపీ కేశినేని సతీమణి
author img

By

Published : Mar 26, 2019, 12:07 AM IST

ప్రచార జోరు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వర రావు తరఫున ఆయన సతీమణి బొండా సుజాత... విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని తరఫున ఆయన సతీమణి కేశినేని పావని ప్రచారం చేశారు. స్థానిక దుర్గాపురం ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ తెదేపాకు ఓట్లు వెయ్యాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి బొండా ఉమామహేశ్వర రావు అని... అందుకనే తన భర్త తరఫున ప్రచారం చేస్తున్నానని సుజాత చెప్పారు. ఎక్కడికి వెళ్లినా నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.'విజయవాడ నగరం అభివృద్ధి చెందడానికి పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాం' అని నాని సతీమణి పావని తెలిపారు.

New Delhi, Mar 25 (ANI): American singer Diana Ross is standing up for her late friend and singer Michael Jackson amid resurfaced allegations of sex abuse against the late pop star in the explosive documentary 'Leaving Neverland'.Recently, Ross shared a message on her Twitter handle defending her late longtime friend, as she seemingly admonished those speaking out against Jackson."This is what's on my heart this morning. I believe and trust that Michael Jackson was and is A magnificent incredible force to me and to many others. STOP IN THE NAME OF LOVE," the 74-year-old star wrote.In addition to sharing an enduring friendship, Ross has worked with Jackson several times over the years. The duo had shared screen space in 'The Wiz' (1978) and the late King of Pop also wrote and produced Ross' 1982 single 'Muscles'.Ross was also named the secondary caregiver for Jackson's three children-Prince Michael (22), Paris (20) and 17-year-old Blanket, who now goes by Bigi - in the singer's will, reported People.Ross's message of support comes as fellow singer Barbra Streisand clarified her own statements regarding the sexual abuse allegations made against Jackson by Wade Robson and James Safechuck in the documentary.Streisand recently drew flak when she told The London Times as cited by E! News, that while she "absolutely" believed Jackson's accusers, they were "thrilled to be there," and that the singer's alleged behaviour "didn't kill them."The 76-year-old artist later apologised for her remarks, taking to Instagram, she wrote, "I am profoundly sorry for any pain or misunderstanding I caused by not choosing my words more carefully about Michael Jackson and his victims, because the words as printed do not reflect my true feelings. I didn't mean to dismiss the trauma these boys experienced in any way.""Like all survivors of sexual assault, they will have to carry this for the rest of their lives. I feel deep remorse and I hope that James and Wade know that I truly respect and admire them for speaking their truth," she added.The film stirred controversy, drawing mixed reactions from the public. The late singer's family criticised the film, while, many fans and supporters of Jackson staged protests against the broadcast of the documentary.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.