Boating point at krishna river: అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో.. కృష్ణా నది ఒడ్డున కొత్త బోటింగ్ పాయింట్‌ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. కొవిడ్ అనంతరం పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కృష్ణానది ఐలాండ్‌కు సందర్శకుల సంఖ్య కూడా పెరిగిందని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: