ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాల ముందు క్షుద్రపూజలు - కృష్ణా జిల్లా రామన్నగూడెం

ప్రభుత్వ పాఠశాల ముందు క్షుద్రపూజలు.. చిన్నారులను భయాందోళనలకు గురిచేశాయి. కృష్ణా జిల్లా రామన్నగూడెంలో ఈ ఘటన.. పరిసర ప్రాంతాల్లో కలకలం సృష్టించింది.

black magic
author img

By

Published : Jul 18, 2019, 3:29 AM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రామన్నగూడెంలోని ప్రభుత్వ పాఠశాల ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. సరిగ్గా గేటు నుంచి బడిలోపలికి వెళ్లే మార్గంలోనే జంతు బలి ఇచ్చారు. ఈ చర్యపై విద్యార్థులు, గ్రామస్తులు భయాందోళనలకు గురి అవుతున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. పోలీసులు నిఘా పెట్టాలని కోరారు.

Intro:Ap_Nlr_01_18_Bja_Kanna_Meeting_Kiran_Avb_AP10064

ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నెల్లూరు వేదాయపాలెం సెంటర్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి, పోలీస్ కేసులతో అప్రదిష్టపాలైతే, ప్రస్తుతం జగన్ కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పోలీసుల ద్వారా కొందరిని ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలాంటి ధోరణి మంచిది కాదన్నారు. ప్రధాని మోదీ పాలన పట్ల ప్రజలకు ఆకర్షితులవుతున్నారని, భాజపాలో చేరేందుకు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు తమతో టచ్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలు పార్టీల కార్యకర్తలు భాజపాలో చేరారు.
బైట్: కన్నా లక్ష్మీనారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.