ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు వద్దు: భాజపా - meet railway minister

పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేయొద్దని బిజేపి ఎమ్మెల్సీ మాధవ్ హితవు పలికారు. ప్రాజెక్టు ఆలస్యంతో సాగునీటి కష్టాలు వస్తాయన్నారు.

భాజపా నేతలు
author img

By

Published : Aug 22, 2019, 7:11 PM IST

Updated : Aug 22, 2019, 7:26 PM IST

పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు వద్దు:బిజేపి ఎమ్మెల్సీ

వైకాపా నేతలకే పోలవరం టెండర్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమోనన్న సందేహం వ్యక్తం చేశారు భాజపా ఎమ్మెల్సీ మాధవ్. రివర్స్ టెండరింగ్ వద్దని అధికార్లు చెప్పిన, విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం విషయం రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం చేస్తే రబీకి సాగునీటి కష్టాలు వస్తాయని పేర్కొన్నారు. వాల్తేరు డివిజన్​ను విశాఖ లోనే కొనసాగించాలని మాధవ్, రైల్వే మంత్రి పీయుష్ గోయల్ కు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి.

పట్టుమని పదేళ్లు లేవు.. ధర్నా చేస్తూ రోడ్డెక్కారు పాపం!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_32_22_acb_annavaram_p_v_raju_av_AP10025_SD. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఓ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీ అధికారులకు చిక్కారు. దేవస్థానం కు సంబంధించి పని చేసిన గుత్తేదారుకు డిపాజిట్ సొమ్ము రూ. 40 వేలు తిరిగి ఇవ్వటానికి రూ. 5 వేలు లంచం డిమాండ్ చేశారు
దీంతో బాధిత గుత్తేదారు ఏసీబీ అధికారులను రెండ్రోజుల క్రితం ఆశ్రయించారు. గుత్తేదారు దగ్గర నుంచి సాయిబాబా లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. సాయిబాబాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనిశ డిఎస్పీ రామచంద్రరావు తెలిపారు.

Conclusion:ఓవర్...
Last Updated : Aug 22, 2019, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.