కృష్ణా జిల్లా నందిగామలో ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు నాలుగున్నర లక్షల రూపాయల విలువైన 10 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నందిగామ ప్రాంతంలో కొద్దిరోజులుగా ద్విచక్రవాహనాల దొంగతనాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో వారిచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణలోనూ మరో ఆరు బైకులను వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు నందిగామ డీఎస్పీ తెలిపారు.
దొంగలు అరెస్ట్... పది వాహనాలు స్వాధీనం - nandigama
నందిగామ ప్రాంతంలో కొన్నిరోజులుగా ద్విచక్రవాహనాలు మాయమవుతున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.
కృష్ణా జిల్లా నందిగామలో ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు నాలుగున్నర లక్షల రూపాయల విలువైన 10 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నందిగామ ప్రాంతంలో కొద్దిరోజులుగా ద్విచక్రవాహనాల దొంగతనాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో వారిచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణలోనూ మరో ఆరు బైకులను వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు నందిగామ డీఎస్పీ తెలిపారు.
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : చీరాల లో రావణ పాలన అంతమయిందని .. రాష్ట్రంలో ఎటువంటి పరిస్దితులు ఉన్నా కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రకాశం జిల్లా చీరాల శాశన సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు... చీరాల మండలం ఈపూరపాలెం లో తెదేపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీత తో కలసి పాల్గొన్నారు.. ఈసందర్భంగా బలరాం మాట్లాడుతూ... ఎన్నికల ప్రచారసమయాల్లో ఏగడపకు వెళ్లినా ఆమంచి దౌర్జన్యాలు గురించే చెప్పారని... అమాయక ప్రజలను సైతం జైలుపాలు చేశారన్నారు... తాటాకు చప్పుళ్లకు భయపడవద్దని... తెదేపా అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు... తేదేపా నాయకుడు కారణం వెంకటేష్ మాట్లాడుతూ.... ఓడిపోయిన బాధలో ఆమంచి ఏమిచేస్తున్నాడో అర్డం కావటంలేదని చీరాల నియోజకవర్గం లో ఉనికి కాపాడుకొనేందుకు పనికీరాని పనులుచేస్తున్నారని అన్నారు... ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ... రాష్ట్రంలో వైకాపా పవనాలు విచినా చీరాలలో తెదేపా అఖండ మెజారిటీతో గెలిచిందని దుష్ట్రపాలనకు ప్రజలు స్వస్తిపలికి బలరాంను గెలిపించారని ప్రతిఒక్కరికి కృతజ్ఞత లు తెలిపారు... కార్యక్రమంలో మాజీమంత్రి పాలేటి రామారావు, తెదేపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Body:బైట్ : 1 : కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే,చీరాల.
బైట్ : 2 : కరణం వెంకటేష్ , తెదేపా యువనాయకుడు.
బైట్ : 3 : పోతుల సునీత, ఎమ్మెల్సీ.
Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068,ఫోన్ : 9866931899