ETV Bharat / state

'మోదీ దయ వల్లే చంద్రబాబుకి అధికారం'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మార్చి 30న చంద్రబాబు రాసిన లేఖకు సమాధానంగా కన్నా లక్ష్మీనారాయణ 13పేజీల బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్ర సాయం వల్లే ఈ ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు.

చంద్రబాబుకి కన్నా లేఖ
author img

By

Published : Apr 4, 2019, 6:58 PM IST

Updated : Apr 5, 2019, 7:23 AM IST

చంద్రబాబుపై కన్నా లేఖాస్త్రం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో కన్నా తీవ్ర విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ దయాదాక్షిణ్యాల వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. ఆర్థిక నేరగాళ్లకు, పన్ను ఎగవేతదార్లకు అండగా ఉండేందుకే రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టేందుకు అనుమతి నిరాకరించారని ఆరోపించారు. చంద్రబాబుకు కావాల్సింది సూర్యోదయం కాదని... పుత్రోదయం మాత్రమేనని ఆ లేఖలో వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్లను తెదేపాలోకి చేర్చుకోవడం తప్ప... రాష్ట్రాభివృద్ధికి చేసిందేమి లేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు.నరేంద్ర మోదీ ఈ దేశ సంపదకు నిజమైన కాపలాదారుగా లేఖలో అభివర్ణించిన కన్నా... చంద్రబాబు అవినీతిపరుడుని ఆరోపించారు. యూ టర్న్​లే కాక.. రాంగ్ టర్న్ తీసుకోవడంలోనూ తెదేపా అధినేత నిష్ణాతులని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడేందుకే.. ప్రతి సోమవారం పోలవరం పేరుతో హడావుడి చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు తెదేపా స్టిక్కర్లు వేసుకున్నది.. ప్రచారం చేసుకుంటున్నది వాస్తవం కాదా అని లేఖలో ప్రశ్నించారు. వైకాపాతో తెదేపాకు ఉన్న సమస్యను జాతీయ సమస్యగా చేసి... మోదీని నిందించటం మానుకోవాలని సూచించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Beijing – 4 April 2019
1. Wide of Chinese Ministry of Commerce press conference
2. Mid of reporter asking question
3. SOUNDBITE (Mandarin) Gao Feng, spokesperson of Chinese Ministry of Commerce:
"Both teams discussed the agreement text and made new progress, which created good conditions for the upcoming ninth round of China-US high level economic and trade consultation."
4. Cutaway of videojournalists
5. SOUNDBITE (Mandarin) Gao Feng, spokesperson of Chinese Ministry of Commerce:
"China's General Administration of Customs on January 4 informed Canada about the unqualified products of the two companies I just mentioned and the problem of another company. The latter was not suspended of export license because no more problems have been found so far. China has requested Canada to investigate and take effective improvement measures to avoid similar problems from happening again."
6. Cutaway of journalists
7. Wide of press conference
STORYLINE:
Chinese Ministry of Commerce said the eighth round of China-US trade talks created good conditions for the latest negotiations ongoing in Washington, D.C.
Spokesperson Gao Feng said on Thursday that the talks held last week in Beijing "made new progress."
The ninth round of talks aimed to narrow differences in an ongoing trade war that has deepened uncertainty for businesses and investors.
China had revoked licenses of two major Canadian exporters over safety concerns, which is seen as retaliation for Canada's arrest of the daughter of Huawei's founder.
Gao confirmed China has not suspended the license of a third Canadian canola seeds exporter.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 5, 2019, 7:23 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.